Cyclone Montha Effect : ఉప్పాడ తీరంలో బంగారం.. తుఫాన్ కు కొట్టుకొచ్చిన సముద్ర బంగారం..

ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ జిల్లా ఉప్పాడ తీర ప్రాంతంలో అద్బుత దృశ్యం ఆవిష్కృతమవుతోంది. ప్రస్తుతం తుఫాను బీభత్సం తగ్గిన తర్వాత.. తీరం వెంబడి టన్నుల కొద్దీ బంగారం కొట్టుకువస్తుందనే అనే ఒక రూమర్ కోస్తా తీర ప్రాంతాల్లో విసృతంగా ప్రచారం జరుగుతుంది.…

Read More