దేశవ్యాప్తంగా యూపీఐ ద్వారా పెద్ద ఎత్తున చెల్లింపులు జరుగుతున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే.. డిజిటల్ పేమెంట్స్ కి జనం బాగా అలవాటు పడ్డారు. ప్రస్తుతం ఎక్కడ చూసిన డిజిటల్ చెల్లింపులే. కూరగాయల నుంచి పెద్ద పెద్ద షాపుల వరకు.. ఇటూ చాయ్…