దేశంలో అత్యంత సంపన్న రాష్ట్రం అంటే ఏది చెప్తారు. దేశ ఆర్ధిక రాజధాని మహారాష్ట్ర అనే అంటారు కధా.. హా అవును మీరు చెప్పింది నిజమే. మరి రెండు, మూడు ఏళ్లలో.. మహారాష్ట్రాని బీహార్ రాష్ట్రం దాటేయనుంది. ఏంటి నమ్మడం లేదా..…