డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో సరి కొత్త మైలురాయి.. ఆగస్టులో తొలిసారి 2000 కోట్లు దాటిన యూపీఐ లావాదేవీలు ఒకే నెలలో రూ. 24.85 లక్షల కోట్ల విలువైన ట్రాన్సాక్షన్లు జులైతో పోలిస్తే 2.8 శాతం వృద్ధి నమోదు డిజిటల్ చెల్లింపుల్లో మహారాష్ట్ర…