Tag: UIDAI
-

Aadhaar Update : మీ ఆధార్ అప్డేట్ చేయలేదా..? ఇదే చివరి అవకాశం.. ఎలా అప్డేట్ చేసుకోవాలంటే..?
ఆధార్… ప్రతి ఒక్కరికి ఈ ఆధార్ కార్డు అనేది ముఖ్యం. దేశంలో ఆధార్ కార్ ఉంటేనే వాళ్లను ఈ దేశ పౌరులుగా ప్రభుత్వం గుర్తిస్తుంది. అయితే చాలా మంది ఈ ఆధార్ కార్డ్ విషయంలో అజాగ్రత్తగా ఉంటారు. అది సరిగ్గా అప్డేట్ చేసుకోకా, లేదంటే కొత్త ఆధార్ కార్డు తీసుకోవడంలో ఆ జాగ్రతగా ఉండటం ఇలా చాలానే జరుగుతుంటాయి. అలాంటి వాళ్లకే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) మరో సువర్ణ అవకాశం ఇచ్చింది. చాలా…