ఐపీఎల్ 2026 వేలం వచ్చే నెలలో జరగనున్నట్లు తెలుస్తోంది. గత రెండు పర్యాయాలు విదేశాల్లో వేలం జరిగింది. కానీ ఈసారి మాత్రం భారత్‌లోనే వేలం నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోందట. డిసెంబర్ 15వ తేదీన వేలం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. అంతకంటే నెలరోజుల ముందు…
Read More