కొత్త ఏడాదిలో టీవీ కొనుగోలు (TV purchase) చేయాలనుకునేవారికి ఇది చేదువార్తే. 2026 జనవరి నుంచి టీవీల ధరలు (TV prices)పెరిగే అవకాశం ఉంది. అంతర్జాతీయంగా మెమరీ చిప్‌ల కొరత, డాలర్‌తో (Dollar) పోలిస్తే రూపాయి విలువ పడిపోవడం వంటి కారణాలతో…