Tag: tribals

  • GO 49 : జీవో రద్దు చేయండి.. BJP MLA పాల్వాయి హరీష్ బాబు డిమాండ్..!

    GO 49 : జీవో రద్దు చేయండి.. BJP MLA పాల్వాయి హరీష్ బాబు డిమాండ్..!

    తెలంగాణలోని గిరిజన ప్రాంతాల్లో చాలా కాలంగా నలుగుతున్న సమస్య పోడు భూముల ఇష్యూ నడుస్తుంది. దీనికి తోడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తీసుకొచ్చిన 49వ నెంబర్ జీవో.. కూడా గిరిజనుల ఆగ్రహానికి గురి అవుతోంది. ఈ రెండు సమస్యలపై సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు దీక్ష చేపట్టారు. కుమ్మం భీమ్ ఆసిఫాబాద్‌ జిల్లా కాగజ్ నగర్‌ పట్టణంలో తన నివాసంలోనే నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించారు. జీ.ఓ. నెంబర్ 49 ను రద్దు చేయాల్సిందే..! జీ.ఓ. నెంబర్…