Tag: TMC

  • BRS : సంపన్న పార్టీగా BRS.. ఎన్ని కోట్లు ఉన్నాయో తెలుసా..?

    BRS : సంపన్న పార్టీగా BRS.. ఎన్ని కోట్లు ఉన్నాయో తెలుసా..?

    దేశంలోని ప్రాంతీయ పార్టీల ఆదాయంలో తెలుగు రాష్ట్రాల పార్టీలు సత్తా చాటాయి. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ విడుదల చేసిన నివేదిక ప్రకారం, తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్‌ దేశంలోనే అత్యంత సంపన్న ప్రాంతీయ పార్టీగా మొదటి స్థానంలో నిలిచింది. ఈ జాబితాలోని తొలి ఐదు స్థానాల్లో మూడు తెలుగు పార్టీలు ఉండటం విశేషం. కానీ తెలంగాణలో బీఆర్ఎస్ అధికారం కోల్పోయినా విరాళాలు మాత్రం బాగా రాబట్టింది. ఏకంగా టాప్‌లో నిలిచింది.…

  • Godavari Floods : ఉగ్ర గోదారి.. భద్రాచలం వద్ద 43 అడుగులకు చేరిన నీటిమట్టం

    Godavari Floods : ఉగ్ర గోదారి.. భద్రాచలం వద్ద 43 అడుగులకు చేరిన నీటిమట్టం

    గత కొన్ని రోజులుగా తెలంగాణ (Telangana), కర్ణాటక, మహారాష్ట్రాల్లో భారీ వర్షాలు (Heavy rains) కుంభవృష్టిని కురిపిస్తున్నాయి. ఇక ఎగువన మహారాష్ట్ర, తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి నదీ పరీవాహక ప్రాంతం ఉగ్రరూపం దాల్చింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం వద్ద గోదావరి, ప్రాణహిత నదులు 12.220 మీటర్ల ఎత్తులో ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వరద ఎగువ నుంచి రావడంతో.. కాళేశ్వరం (Kaleswaram) ప్రాజెక్ట్లో భాగమైన మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ (Medigadda Lakshmi Barrage) పూర్తిగా…