Tag: Tirupati

  • Tirupati : తిరుపతిలో మహాద్భుతం.. కళ్లు తెరిచిన శివయ్య..

    Tirupati : తిరుపతిలో మహాద్భుతం.. కళ్లు తెరిచిన శివయ్య..

    కళ్లు తెరిచిన శివయ్య.. తిరుపతిలోని గాంధీపురంలో మహా అద్భుతం చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న ఓ చిన్న శివాలయంలో పరమశివుడు కళ్ళు తెరిచినట్లుగా అమరికలు కనిపించినట్లు తెలుస్తోంది. దీంతో అక్కడి కాలనీ వాసులతో పాటు చుట్టుపక్కల గ్రామస్థులు కూడా ఆలయానికి పోటెత్తారు. ఇక విషయంలోకి వెళ్తే… శ్రావణ మాసం ఈ రోజు నుంచి ప్రారంభమైంది. ఈ క్రమంలో పవిత్రమైన శ్రావణ మాసం నేపథ్యంలో శివ, వైష్ణవ ఆలయాలను రకరకాల పూలు, విద్యుత్ కాంతులతో అందంగా అలంకరించారు. తెల్లవారు జామున…