- December 5, 2025
- Suresh BRK
Plastic Footpath : హైదరాబాద్ లో జపాన్ టెక్నాలజీ..! ప్లాస్టిక్ వ్యర్థాలతో ఫుట్ పాత్ లు…
కొత్త టెక్నాలజీ..! హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్‌లో జీహెచ్ఎంసీ రూ. 1.68 కోట్లతో వినూత్న మోడల్ ఫుట్‌పాత్ ప్రాజెక్టును ప్రారంభించింది. పాదచారుల మార్గాన్ని రీసైకిల్ చేసిన ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి తయారు చేసిన ప్లాస్టిక్ పేవర్ బ్లాకులతో నిర్మిస్తున్నారు. రామానాయుడు స్టూడియో నుంచి బీవీబీ…
Read More