Tag: Telugu Cinema Employees Federation
-

Tollywood: టాలీవుడ్‌లో షూటింగ్స్ బంద్..
టాలీవుడ్‌లో నిలిచిపోయిన సినిమా షూటింగ్.. తెలుగు ఫిలిం ఎంప్లాయిస్ ఫెడరేషన్ ( Telugu Film Employees Federation ) కార్మికులకు 30 శాతం వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ సమ్మెకు (strike) పిలుపునిచ్చింది. వేతనాలు పెంచితేనే షూటింగ్‌లలో పాల్గొంటామని, పెండింగ్ లేకుండా రోజువారీ చెల్లింపులు జరగాలని స్పష్టం చేసింది. ఈ నిర్ణయం ఇతర భాషల సినిమాలు, వెబ్‌సిరీస్‌ల షూటింగ్‌లపై కూడా ప్రభావం చూపనుంది. తెలుగు ఫిలిం ఎంప్లాయిస్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. టాలీవుడ్ (Tollywood) లో…