- November 20, 2025
- Suresh BRK
Telangana, bypoll : తెలంగాణలో మరో బైపోల్.. దానం నాగేందర్, కడియం శ్రీహరి రాజీనామా..?
తెలంగాణలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్‌లకు స్పీకర్ మరో సారి నోటిసులు పంపించిండ్రు. పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న.. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషనఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి…
Read More