Budget for 2026-27 : తెలంగాణ అసెంబ్లీలో 2026-27ను బడ్జెట్ ను ప్రవేశ పెట్టిన డీప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

Budget 2026-27 : తెలంగాణ అసెంబ్లీలో డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క రాష్ట్ర వార్షిక బడ్జెట్ 2026-27ను ప్రవేశపెట్టారు. రూ. 3,24,234 కోట్లతో బడ్జెట్‌ను ప్రతిపాదించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ. 3,04,965 కోట్లతో బడ్జెట్‌ను…

Read More

2026 Gaddar Film Awards : గద్దర్ అవార్డులను ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం..

తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) ప్రకటించిన గద్దర్ ఫిలిం అవార్డ్స్–2025లో నాగచైతన్య, చిరంజీవి పేర్లు ప్రధానంగా నిలిచాయి. ‘తండేల్’ సినిమాలో నటనకు నాగచైతన్య ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. మరోవైపు తెలుగు సినీ రంగానికి చేసిన విశేష సేవలను గుర్తిస్తూ మెగాస్టార్ చిరంజీవికి ఎన్టీఆర్…

Read More

తెలంగాణ లో మరో కొత్త పార్టీ.. మే 1నే కవిత కొత్త పార్టీ ప్రకటన.. షాక్ లో కేసీఆర్, కేటీఆర్..?

తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకోబోతోంది. బీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత.. తాను సొంతంగా పార్టీ ఏర్పాటు చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా చిట్‌ చాట్‌లో…

Read More

Telangana, bypoll : తెలంగాణలో మరో బైపోల్.. దానం నాగేందర్, కడియం శ్రీహరి రాజీనామా..?

తెలంగాణలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్‌లకు స్పీకర్‌ మరో సారి నోటిసులు పంపించిండ్రు. పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న.. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషనఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి…

Read More

Andesri passes away : కవి అందెశ్రీ కన్నుమూత.. సీఎం రేవంత్, మాజీ సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి…

హైదరాబాద్‌ : ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ (Ande Sri) కన్నుమూశారు. 64 ఏండ్ల అందెశ్రీ కొతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆదివారం రాత్రి లాలాగూడలోని తన నివాసంలో ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయారు. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన గాంధీ దవాఖానకు తరలించారు.…

Read More

Andesri RIP : తెలంగాణ గేయ రచయిత, ప్రముఖ కవి అందెశ్రీ కన్నుమూత…

తెలంగాణకు చెందిన ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ (Ande Sri) కన్నుమూశారు. ఆయన వయస్సు 66 సంవత్సరాలు. సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కొద్దిసేపటి కిందటే తుదిశ్వాస విడిచారు. దీంతో తెలంగాణ ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైంది. శోకసంద్రంలో మునిగింది. ఆయన…

Read More

Chevella Accident : చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం.. 24 మంది మృతి..

రంగారెడ్డి జిల్లాలో సోమవారం ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ను అటుకా వెళ్తున్నా ఓ కంకర లోడు లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో.. దాదాపు 24 మంది దుర్మరణం…

Read More

AP Cyclone : తెలంగాణను తాకిన మొంథా తుఫాను.. ఈ 3 జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ జారీ..

తెలుగు రాష్ట్రాలపై మొంథా తుపాన్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. తుపాన్ ప్రభావంతో ఏపీతో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మంగళవారం మధ్యాహ్నం హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.…

Read More

Kurnool Bus Fire : కర్నూల్ కావేరి బస్సు ప్రమాదంపై A To Z ఫుల్ స్టోరీ..! రాత్రి 10 గం నుంచి ఉదయం 3 గం వరకు ఏం జరిగింది..?

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో ఓ మృత్యు బస్సు తిగుతోంది. కానీ ప్రయాణికులకు మాత్రం ఆ బస్సు ఎక్కితే అనంత లోకాలకి వెళ్తారని. మూడు రాష్ట్రాల ప్రయాణికులకు ట్రావెల్ బస్సే.. మృతు శకటం అయ్యింది. నేషనల్ హైవే 44 మృత్యు ద్వార…

Read More

Hyderabad! Rs.177 crore per acre : హైదరాబాద్ లో చరిత్ర సృష్టించిన.. రియల్ ఎస్టేట్..! ఎకరం రూ.177 కోట్లు..

తెలంగాణలో గత కొంత కాలంగా.. రియల్ ఎస్టేట్ రంగం పడిపోయిందన జోరుగా ప్రచారం జరిగింది. ఒక మాటలో చెప్పాలంటే.. రియల్ ఎస్టేట్ రంగం మందగమనం ఉందనే చెప్పాలి. కానీ ప్రస్తుతం ఆ ప్రచారానికి భిన్నంగా, హైదరాబాద్‌లో భూముల వేలంలో సరికొత్త రికార్డు…

Read More