Tag: technology
-

TCS : TCSలో మళ్లీ కోతలు.. 12, వేల ఉద్యోగులు ఔట్..!
—
by
సాఫ్ట్‌వేర్ రంగం అనిశ్చితిగా మారుపేరుగా మారిపోతుంది. కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడు ఎన్ని కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తున్నాయో అంత కంటే ఎక్కువ ఉద్యోగాలు కూడా పోతున్నాయి. తాజాగా ఏఐ కారణంగా ఒక్క కంపెనీ నుంచే ఏకంగా 12 వేల ఉద్యోగులు ఇంటికి పోవాల్సిన పరిస్థితి నెలకొంది. భారతదేశపు అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ 2026 ఆర్థిక సంవత్సరంలో తన ఉద్యోగులను 2 శాతం తగ్గించుకోనుంది. ఇది ప్రధానంగా మధ్య, సీనియర్ మేనేజ్‌మెంట్‌పై ప్రభావం చూపుతుందని…
-

Satellite Surgery : మెడికల్ మిరాకిల్.. శాటిలైట్ సాయంతో సర్జరీ..!
ప్రస్తుతం మన టెక్నాలజీ (Technology) యుగంలో ఉన్నాం. ఏ చిన్న పని అయినా ఇట్టే చిటికలో అయిపోతుంది. ఇంత వరకు శాటిలైట్ (Satellite)ద్వారా వరదలు సంభవించే గానీ, భూకంపాలు, సునామీ వంటి ప్రకృతి వైపరీత్యాలను (Natural disasters) ముందుగానే తెలుసుకునేందుకు శాటిలైట్ ఉపయోగపడుతుంది. ఇదే కాకుండా యుద్ద సమయంలో కూడా శాటిలైట్ ఎంతో ఉపయోగం ఉంటుంది. కాగా డ్రాగన్ కంట్రీ చైనా (China) ప్రతి రంగంలో తన పట్టుదలను నిరూపించు కుంటున్నది. ఖగోళంలో సొంతంగా స్పేస్ సెంటర్…
-

Headphones : హెడ్ ఫోన్స్ అధికంగా వాడుతున్నారా? అయితే జాగ్రత్త…!
హెడ్ ఫోన్స్… (Headphones) ప్రస్తుతం మొబైల్ (Mobile) తో పాటు హెడ్ ఫోన్స్ వినియోగం భారీగా పెరిగింది. ఎక్కడకి వెళ్లినా మన వెంట మర్చిపోని వస్తువుల్లో సెల్ ఫోన్, హెడ్ ఫోన్స్ ముందు వరుసలో ఉంటాయి. ఫోన్ మాట్లాడిన, మ్యూజిక్ (Music), సినిమాలు దేనికైనా హెడ్ ఫోన్స్ కావాల్సిందే. ఒక్క మాటలో చెప్పాలంటే… ఈ రోజుల్లో ఇయర్ ఫోన్స్ శరీరంలో భాగమైపోయాయి. చిన్నపిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా.. చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకునే గడుపుతున్నారు. ఇది…
-

Robots Boxing : బాక్సింగ్ ఆడుతున్న రోబోలు… ఎవరు గెలిచారంటే…?
ఈ ప్రపంచంలో… మానవ మేధస్సుకు సాధ్యం కాని పని అంటూ ఏది ఉండదు. అవును… కానీ టెక్నాలజీ ద్వారా సాధ్యమైన కొన్ని ఘనతల్లో రోబోలు కూడా ఒకటి. ఇప్పుడు మరమనుషులు దాదాపు అన్ని పనులు చేస్తున్నారు. సాధారణమైన మనుషులు చేయలేని పనులు సైతం ఇట్టే చేసేస్తున్నారు. వంటలు వండటం, బట్టలు ఉతకడం, ఇల్లు ఊర్చడం, కారు నడపడం, ఇంకా చెప్పాలంటే, ప్రస్తుత టెక్నాలజీతో ఆపరేషన్లు సైతం చేసేస్తున్నాయి. తాజాగా రోబోలతో శాస్త్రవేత్తలు మరో ఘనత సాధించారు. ప్రపంచంలోనే…