తమిళ నటుడు విష్ణు విశాల్ దంపతులు ఇటీవల తల్లిదండ్రులు అయ్యారు. విష్ణు విశాల్ భార్య జ్వాలా గుత్తా కుమార్తెకు జన్మనివ్వడం, ఆ పాపకు బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ మీరా అని పేరు పెట్టడం జరిగింది. విష్ణు విశాల్, జ్వాలా…