మొదటి నుంచి క్రికెట్లో రెడ్ బాల్నే (Red ball) ఉపయోగిస్తున్నారు. దీన్ని కార్క్, లెదర్ ముక్కలు, తాడుతో తయారుచేస్తారు. రెండు లెదర్ ముక్కల మధ్య కార్క్ ను ఉంచి ఎలాంటి మెషీన్ సాయం లేకుండా.. నేరుగా చేతితోనే 60-80 కుట్లు వేసి…