Tag: Suryapet Electric Shock Incident
-

Telangana : ప్రాణం తీసిన మూత్ర విసర్జన..
గత కొంత కాలంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వరుస విద్యుత్ షాక్ లు కలకలం రేపుతున్నాయి. దీంతో ప్రజలు కరెంట్ పోల్స్ వద్దకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. ఇటీవలే రామంతపూర్ లో శ్రీ కృష్ణాజన్మస్టమీ ర్యాలీలో ఏడుగురు విద్యుత్ షాక్ తో మరణించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా మరో వ్యక్తి విద్యుత్ షాక్ కు బలయ్యారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. ప్రస్తుతం రేణి సీజన్.. ఈ సీజన్ లో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ప్రస్తుతం తెలంగాణలో వర్షాలు…