ఏపీ మహిళలకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఏపీ మహిళలకు కూటమి పార్టీలు ఆర్టీసీ (RTC) ఉచిత బస్సు ప్రయాణం (Free bus scheme) కల్గిస్తానని హామీ ఇచ్చింది. దీంతో అధికారంలోకి వచ్చి యాడాది…