Tag: Sunita Gopinath

  • Congress victory : కాంగ్రెస్ సంచికలోకి జూబ్లీ గెలుపు..? భారీ మెజారిటీతో నవీన్ యాదవ్ గెలుపు..!

    Congress victory : కాంగ్రెస్ సంచికలోకి జూబ్లీ గెలుపు..? భారీ మెజారిటీతో నవీన్ యాదవ్ గెలుపు..!

    జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అధిరికార పార్టీ కాంగ్రెస్ మరో ఉప ఎన్నికల్లో విజయ ఢంకా భేరి మోగించింది. కాంగ్రెస్ పాలనలో వచ్చిన రెండు ఉప ఎన్నికల్లో.. కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి విజయ భేరిని మోగించింది అని చెప్పాలి. బీఆర్ఎస్ అభ్యర్థి సునీతా గోపినాథ్ పై కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో గెలుపొందారు. 24,658 వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు నవీన్ యాదవ్. కాసేపట్లో అధికారికంగా ప్రకటించనుంది ఎన్నికల కమిషన్. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్…