Sudan landslide | ఒకే ఊరిలో 1,000 మంది మృతి…

అంతర్గత కలహాతో అట్టుడుకుతున్న ఆఫ్రికా దేశం సూడాన్‌ (Sudan)లో పెను విషాదం చోటుచేసుకున్నది. పశ్చిమ సూడాన్‌లోని మర్రా పర్వత ప్రాంతంలో కొండచరియలు (Sudan landslide) విరిగిపడ్డాయి. దీంతో వెయ్యి మందికిపైగా మరణించారు. సూడాన్‌ : ప్రపంచ దేశాలను ప్రకృతి విప్తత్తులు వదలడం…

Read More