Tag: Star Couples

  • Katrina Kaif : పండంటి బిడ్డకు జన్మనిచ్చిన కత్రినా కైఫ్‌..!

    Katrina Kaif : పండంటి బిడ్డకు జన్మనిచ్చిన కత్రినా కైఫ్‌..!

    బాలీవుడ్‌ స్టార్‌ కపుల్స్‌ కత్రినాకైఫ్‌ (Katrina Kaif)-విక్కీ కౌషల్‌ (Vicky Kaushal) గుడ్‌న్యూస్‌ చెప్పారు. పెండ్లైన నాలుగేండ్లకు తల్లిదండ్రులయ్యారు. కత్రినా పండంటి మగ బిడ్డకు (Baby Boy) జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఈ స్టార్‌ జంట సోషల్‌ మీడియా ద్వారా శుక్రవారం అధికారికంగా ప్రకటించారు. ఈ పోస్ట్‌ ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. బాలీవుడ్ స్టార్ కపుల్ కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ దంపతులు తల్లిదండ్రులయ్యారు. తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారు. కత్రినా కైఫ్…