Tag: stampede

  • Rahul Gandhi : ఆంధ్రప్రదేశ్ లోని కాశీబుగ్గ ఆలయం తొక్కిసలాట ఘటనపై స్పందించిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందన

    Rahul Gandhi : ఆంధ్రప్రదేశ్ లోని కాశీబుగ్గ ఆలయం తొక్కిసలాట ఘటనపై స్పందించిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందన

    ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం జరిగిన తొక్కిసలాటలో కనీసం 9 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘోర విషాదంపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు తక్షణ సాయం అందించాలని డిమాండ్ చేశారు. ఈ దుర్ఘటనపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందిస్తూ, “ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో ప్రాణనష్టం…

  • AP CRIME : శ్రీకాకుళంలో జరిగింది తొక్కిసులాట.. తొమ్మిదిమంది మృతి

    AP CRIME : శ్రీకాకుళంలో జరిగింది తొక్కిసులాట.. తొమ్మిదిమంది మృతి

    శ్రీకాకుళం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. శ్రీకాకుళం కాశీబుగ్గ వెంకటేశ్వర దేవాలయంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో తొమ్మిదిమంది మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఇక విషయలోకి వెళ్తే… శ్రీకాకుళం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. శ్రీకాకుళం కాశీబుగ్గ వెంకటేశ్వర దేవాలయంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో తొమ్మిదిమంది మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. కార్తిక ఏకాదశి సందర్భంగా ఆలయానికి భక్తులు భారీగా తరలిరావడంతో ఈ ఘటన జరిగింది.…