Tag: SSO
-

NISAR Mission Launched : శ్రీహరికోట ఇస్రో నుంచి GSLV – F 16 “నిసార్ ” రాకెట్ ప్రయోగం సక్సెస్..
గ్రాండ్ సక్సెస్.. NISAR Mission Launched : భారత్, అమెరికా (India, America) కలిసి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “నిసార్ ” (NISAR) ప్రయోగం విజయవంతంగా పూర్తయింది. ఇవాళ సాయంత్రం 5:40 గంటలకు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (SDSC SHAR) నుంచి ఈ రాకెట్ విజయవంతంగా కక్షలోకి ప్రవేశ పెట్టారు. దాదాపు 2,392 కిలోల బరువున్న ‘NISAR’ శాటిలైట్‌ను మోసుకుని ‘GSLV-F16’ నింగిలోకి దూసుకువెళ్లింది. ఈ రాకెట్ ‘NISAR’ ఉపగ్రహాన్ని 98.40 వంపుతో 743 కిలోమీటర్ల…