Tag: Sreeleela engagement photo
-

Sreeleela Engagement : సీక్రెట్ గా శ్రీలీల ఎంగేజ్మెంట్…? వరుడు ఎవరంటే..?
హీరోయిన్ శ్రీలీల క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. సీనియర్ దర్శకుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో పెళ్లి సందD సినిమాతో శ్రీలీల హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది.పెళ్లి సందD సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసింది. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ భామ వెనుతిరిగి చూడాల్సిన పని లేకుండా పోయింది. హీరో రవితేజతో జోడీగా ధమాకా సినిమాలో నటించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. దీంతో శ్రీలీలకు వరుస…