Tag: South Central Railway

  • Flood Water On Railway Track : మొంథా తుఫాన్ ఎఫెక్ట్.. డోర్న‌కల్‌ రైల్వే ట్రాక్‌పైకి చేరిన భారీగా వరద..

    Flood Water On Railway Track : మొంథా తుఫాన్ ఎఫెక్ట్.. డోర్న‌కల్‌ రైల్వే ట్రాక్‌పైకి చేరిన భారీగా వరద..

    Flood Water On Railway Track : తెలుగు రాష్ట్రాలపై మొంథా తుఫాను పంజా విసురుతుంది. మొంథా తుఫాను ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మహబూబాబాద్ జిల్లాలో రైల్వే స్టేషన్లు జలమయమయ్యాయి. డోర్నకల్ జంక్షన్ వద్ద ట్రాక్‌లు నీట మునగడంతో పలు రైళ్లు నిలిచిపోయాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షం తగ్గితేనే రైళ్ల రాకపోకలు పునరుద్ధరణ అని అధికారులు తెలిపారు. ఇంకాస్తా వివరాల్లోకి వెళ్తే… ఉత్తర వాయవ్య దిశగా కదులుతూ బలహీనపడుతున్నప్పటికీ మొంథా తుఫాను…

  • Trains Cancelled : మొంథా తుఫాన్ ఎఫెక్ట్.. 127 రైళ్లు రద్దు

    Trains Cancelled : మొంథా తుఫాన్ ఎఫెక్ట్.. 127 రైళ్లు రద్దు

    Trains Cancelled : బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుపాను మరియు దాని ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా దక్షిణ మధ్య రైల్వే (South Central Railway – SCR) సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రయాణికుల భద్రత దృష్ట్యా మరియు ట్రాక్‌లపై నీరు చేరడం, విద్యుత్ సరఫరాకు అంతరాయం వంటి కారణాల వల్ల పలు రైళ్లను రద్దు చేయడంతో పాటు మరికొన్నింటిని దారి మళ్లించారు. 127 రైళ్లను రద్దు చేసినట్లుగా దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.…