Tag: social media apps
-

Nepal 2 : నేపాల్ అల్లర్లకు ఆమె కారణం..? ప్రభుత్వాన్ని పడగొట్టిన 11 ఏళ్ల బాలిక..!
భారత్ పొరుగు దేశం నేపాల్ లో అశాంతి నెలకొన్న విషయం తెలిసిందే. సెప్టెంబర్ 4న నేపాల్ ప్రభుత్వం ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్, ఎక్స్ వంటి 26 సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను నిషేధించింది. ఈ యాప్స్ కంటెంట్ రూల్స్‌ని పాటించలేదనీ, నిబంధనలకు పాతరేశాయని ప్రభుత్వం తెలిపింది. అందుకే నిషేధించినట్లు చెప్పింది. ఐతే.. ఈ చర్యను యువత భరించలేకపోయారు. తమ స్వేచ్ఛని ప్రభుత్వం హరించేసింది అని భావించారు. అలా ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత మొదలైంది. కానీ అది తప్పు.…