Phone Tapping : తెలంగాణ లో ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) కేసు ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక రాష్ట్రం లో ప్రభుత్వాం మారడంతో… ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణను సిట్ వేగవంతం చేసింది. అమెరికా నుంచి వచ్చిన…