Tag: serious

  • Pawan Kalyan : భీమవరం డీఎస్పీపై పవన్ కల్యాణ్ సీరియస్.. తో** తీస్తా..?

    Pawan Kalyan : భీమవరం డీఎస్పీపై పవన్ కల్యాణ్ సీరియస్.. తో** తీస్తా..?

    Deputy CM Pawan Kalyan: భీమవరం డీఎస్పీ జయసూర్య వ్యవహారాలపై పశ్చిమ గోదావరి ఎస్పీతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చర్చించారు. డీఎస్పీ జయసూర్యపై పవన్ కళ్యాణ్‌కు తరచూ ఫిర్యాదులు వెళ్లాయి. పేకాట శిబిరాలు పెరిగిపోయాయని, సివిల్ వివాదాలలో జయసూర్య జోక్యం చేసుకొంటున్నారని, కొందరి పక్షం వహిస్తూ కూటమి నేతల పేరు వాడుతున్నట్లు పవన్‌కు ఫిర్యాదులు వచ్చాయి. ఇక విషయంలోకి వెళ్తే.. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం డీఎస్పీ జయసూర్యపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహంగా…