భారత ఉపరాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ ఉపరాష్ట్రపతి ఎన్నికల.. సెప్టంబరు9వ తేదీన జరగనుంది. ఇటీవల ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్ రాజీనామా చేయడంతో ఈ ఉప ఎన్నిక అనివార్యమయింది. దీని ప్రకారం కొత్త ఉపరాష్ట్రపతి ఎన్నికల…
Read More