Tag: Sandeep Raichura

  • Gold Prices : బంగారం ప్రియులకు గుడ్ న్యూస్.. డిసెంబర్ భారీగా తగ్గింపు..!

    Gold Prices : బంగారం ప్రియులకు గుడ్ న్యూస్.. డిసెంబర్ భారీగా తగ్గింపు..!

    బంగారం ధరలు… భారత దేశంలో బంగారంనికి ఎంత విలువు ఇస్తారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఉన్నోడు, లేనోడు అని తేడాలు లేకుండా అప్పు చేసైనా సరే బంగారం కొనుగులో చేస్తుంటారు. ఇక గత కొంత కాలంగా బంగారం ధరలు రికార్డు స్థాయిలో పెరిగిపోయిన విషయం తెలిసిందే. ఇటీవలే బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు సరికొత్త చరిత్ర సృష్టించాయి. ముఖ్యంగా వెండి ధర చరిత్రలో తొలిసారిగా కిలోకు రూ.2 లక్షల మైలురాయిని దాటి ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయికి…