Samantha : డైరెక్టర్ రాజ్ తో మొదలైన సామ్ కొత్త జర్నీ..

స్టార్ హీరోయిన్ సమంత మళ్లీ షూటింగ్‌లతో బిజీగా మారిపోయారు. హెల్త్ ఇష్యూస్ కారణంగా చాలా లాంగ్ బ్రేక్ తీసుకున్న సామ్, తన ఫ్యాన్స్‌ను చాలా కాలంగా వెయిట్ చేయించారు. మధ్యలో ‘శుభం’ లాంటి సినిమాల్లో కనిపించినా, ఫుల్ లెంగ్త్ లీడ్ రోల్‌లో…

Read More