Samantha-Raj : భూతశుద్ధి వివాహం చేసుకున్న సమంత-రాజ్.. ఎందుకో తెలుసా..?

గత కొద్ది కాలంగా రెండో పెళ్లిపై వస్తున్న పుకార్లకు సమంత చెక్ పెట్టింది. స్టార్ హీరోయిన్ సమంత తన అభిమానులను, సినీ వర్గాలను ఆశ్చర్యపరుస్తూ రెండో వివాహం చేసుకున్నారు. ప్రియుడు రాజ్ నిడిమోరును నేడు కోయంబత్తూరులోని ఈషా యోగా సెంటర్‌లో పెళ్లాడింది.…

Read More