శబరిమల అయ్యప్ప స్వాములకు బిగ్ అలర్ట్.. ఇలా చేస్తే మీ ప్రాణాలకే హాని..?

కేరళలోని (Kerala) శబరిమలలో (Sabarimala) ఉన్న అయ్యప్ప స్వామిని (Ayyappa Swami) దర్శించుకునేందుకు, ఇరుముడులు సమర్పించుకునేందుకు ప్రతీ ఏటా లక్షల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. దేశ వ్యాప్తగా వివిధ రాష్ట్రాల నుంచి లక్షల్లో భక్తులు, అయ్యప్ప స్వాములు వస్తుంటారు. ఇందులో తెలుగు…

Read More