Vladimir Putin : 4 ఏళ్ల తర్వాత భారత్‌కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు పుతిన్.. స్వయంగా స్వాగతం పలికిన ప్రధాని మోదీ..

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రెండు రోజుల పర్యటన నిమిత్తం భారత్‌ చేరుకున్నారు. ఢిల్లీలోని పాలం విమానాశ్రయంలో పుతిన్‌కు ఘన స్వాగతం లభించింది. భారత ప్రధాని మోదీ పాలం ఎయిర్‌పోర్టుకు చేరుకుని పుతిన్‌కు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు…

Read More