Tag: RRR
-

NTR – Neel : డ్రాగన్ లో రిషబ్.. కాంతార లో ఎన్టీఆర్..?
యాంగ్ టైగర్ ఎన్టీఆర్ RRRతో పాన్ ఇండియా స్టార్ డమ్ తెచ్చుకున్న టాలీవుడ్ హీరో. ప్రస్తుతం ఎన్టీఆర్ RRR తర్వాత అన్ని భారీ సినిమాలే చేస్తున్నాడు. దేవర1తో మంచి సక్సెస్ అందుకున్న ఎన్టీఆర్, రీసెంట్ గా వార్2 సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చారు. కానీ వార్2 సినిమాకు ఆశించిన ఫలితం రాలేదు. ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ అంతా కర్ణాటకలోనే జరుగుతుంది. ఇక విషయంలోకి వెళ్తే..…
-

SSMB 29 Update : మహేష్ బర్త్ డే కి SSMB29 నుంచి బిగ్ అప్‌డేట్..
SSMB 29 Big Update | సూపర్‌స్టార్ మహేశ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అప్‌డేట్ రానే వచ్చింది. దర్శక ధీరుడు రాజమౌళి – సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబోలో రాబోతున్న సినిమాకు సంబంధించిన బిగ్ అప్‌డేట్‌ను పంచుకున్నాడు అమర శిల్పి జక్కన్న. నేడు మహేశ్ బాబు బర్త్‌డే సందర్భంగా SSMB29 ప్రాజెక్ట్ నుంచి అప్‌డేట్‌ను పంచుకున్నాడు. ఈ ఏడాది నవంబర్‌లో #ప్రపంచ యాత్రికుడు (GlobeTrotter)ని రివీల్ చేయబోతున్నట్లు ప్రకటించాడు. ఈ సందర్భంగా ఒక పోస్టర్‌లో…
-

Shivashakti Dutta : కీరవాణి తండ్రి కన్నుమూత..
ప్రముఖ సంగీత దర్శకుడు (Music director) కీరవాణి (Keeravani) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తండ్రి, సినీ గేయ రచయిత శివశక్తి దత్త (Shivashakti Dutta) 92 ఏళ్ల వయసులో కన్నుమూశారు. గత కొంతకాలంగా వృద్దాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన సోమవారం రాత్రి మణికొండలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయన ప్రముఖ సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్‌కు సోదరుడు. శివశక్తి దత్త అసలు పేరు కోడూరి సుబ్బారావు. 1932 అక్టోబర్ 8న రాజమహేంద్రవరం (Rajamahendravaram)…