పెళ్లి.. పెళ్లంటే అంటే ప్రతి ఒక్కరి జీవితంలో జరిగే ఓ అద్బుతమైన, ఘట్టం. పుట్టిన ప్రతి వాడు పెళ్లి చేసుకోని సంసార బంధంలోకి వెళ్లాల్సిందే. నిజంగా ఒకప్పుడు పెళ్లికి ముందు అమ్మాయి గానీ, అబ్బాయి గానీ ఒకరికోకరు మాట్లాడుకోవాలంటే.. సిగ్గు పడేవాలు.…