Bigg Boss Lobo : బిగ్ బాస్ ఫేమ్ లోబోకు ఏడాది జైలు శిక్ష!

బిగ్ బాస్ ఫేమ్ లోబో అలియాస్ మహమ్మద్ ఖయ్యూమ్‌కు (Muhammad Qayyum) జనగామ కోర్ట్ ఏడాది జైలు శిక్ష (Imprisonment) విధించింది. 2018లో లోబో (Lobo) కారు నడుపుతూ నిడిగొండ ప్రాంతం వద్ద ఆటోను ఢీకొట్టిన కేసులో ఈ శిక్ష పడింది.…

Read More