Tag: RGV
-

Ram Gopal Varma : హీరోగా రామ్ గోపాల్ వర్మ ఎంట్రీ..! ‘ షో మ్యాన్’.. పోస్టర్ రిలీజ్
విలక్షణ దర్శకుడు రాంగోపాల్ వర్మ ఇప్పుడు నటుడిగా పూర్తిస్థాయి ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఆయన హీరోగా నటిస్తున్న చిత్రానికి ‘షో మ్యాన్’ అనే పేరు ఖరారు చేశారు. ‘మ్యాడ్ మాన్ స్టర్’ అనేది ఈ సినిమాకు ట్యాగ్‌లైన్. ఈ చిత్రంలో సీనియర్ నటుడు సుమన్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తుండటం గమనార్హం. గతంలో రజినీకాంత్ ‘శివాజీ’ చిత్రంలో సుమన్ పోషించిన విలన్ పాత్ర ఎంతగా ఆకట్టుకుందో తెలిసిందే. ఇక విషయంలోకి వెళ్తే.. రామ్ గోపాల్ వర్మ.. ఈ సంచలన…
-

Siva movie : నాగ్ శివ మూవీతో కళకళలాడుతున్న థియేటర్స్.. ఏ సినిమాతో తెలుసా..?
ఎన్నో ఏళ్లుగా అక్కినేని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న శివ రీ రిలీజైంది. సినిమా రీ రిలీజ్ వెర్షన్ కోసం ఆర్జీవి స్పెషల్ గా మరో 8 నెలలు కష్టపడ్డారు. 36 ఏళ్ల క్రితం తెలుగు సినిమానే కాదు ఇండియన్ సినిమా రూపురేఖలని మార్చిన సినిమా శివ. ఆ సినిమాతో రామ్ గోపాల్ వర్మ లాంటి డైరెక్టర్ పరిచయం అయ్యాడు. నాగార్జునకు శివ సినిమాతో మాస్ హిట్ అందుకున్నారు. ఐతే శివ సినిమా రీ రిలీజ్ ప్రమోషన్స్ కూడా…
-

Nagarjuna Shiva 4K Re Release : శివ రీ రిలీజ్.. బిగ్ బాస్ ని బాగా వాడేస్తున్నారు..!
కింగ్ నాగార్జున హీరోగా రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ లో వచ్చిన సెన్సేషనల్ మూవీ శివ. 1989 లో రిలీజైన ఈ సినిమా తెలుగు సినిమా చరిత్రలో నిలిచిపోయే సినిమాగా రికార్డ్ సృష్టించింది. అప్పటివరకు ఉన్న మూస థోరణి సినిమాలను బ్రేక్ చేస్తూ ఆర్జీవి స్టైల్ టేకింగ్ తో శివ చేసిన బీభత్సం అంతా ఇంతా కాదు. దాదాపు 36 ఏళ్ల తర్వాత శివ సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు. ఈమధ్య స్టార్ సినిమాలన్నీ రీ రిలీజ్…