Tag: resignation
-

Telangana, bypoll : తెలంగాణలో మరో బైపోల్.. దానం నాగేందర్, కడియం శ్రీహరి రాజీనామా..?
తెలంగాణలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్‌లకు స్పీకర్ మరో సారి నోటిసులు పంపించిండ్రు. పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న.. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషనఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బుధవారం తమ అనుచరులతో సమావేశమయ్యారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మందిలో వీళ్లు కూడా ఉన్నారు. మిగిలిన 8 మంది స్పీకర్ ఎదుట విచారణకు హాజరవుతుండగా, మాజీ మంత్రులు దానం,…
-

Telangana by-elections : తెలంగాణలో మరో రెండు ఉప ఎన్నికలు..! రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు..?
తెలంగాణలో ఇటీవలే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ముగిసింది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే దివంగత మాగంటి గోపినాథ్ మరణనంతరం వచ్చిన ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ ఘన విజయం సాధించారు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం యమ జోష్ మీద ఉంది. అయితే తెలంగాణలో మరో రెండు అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నికలను ఎదురుకునేందుకు కాంగ్రెస్ సిద్దం కాబోతుంది. బీఆర్‌ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి లపై త్వరలో…
-

Guvvala Balaraju resigns : బీఆర్ఎస్ కు మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు రాజీనామా!
బీఆర్ఎస్ పార్టీకి బిగ్‌షాక్ తగిలింది. అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ చీఫ్ కేసీఆర్‌కు రాజీనామా లేఖను పంపించారు. బీఆర్ఎస్(BRS)కు బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ కీలక నేత, అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు (Guvvala Balaraju) రాజీనామా చేశారు. సోమవారం ఆయన రాజీనామా లేఖను అధినేత కేసీఆర్ (KCR)కు పంపించారు. కారణాలు ఇంకా తెలియరాలేదు. ఇదిలా ఉంటే.. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తోన్న…
