Tag: Reservoir
-

TMC : టీఎంసీ, క్యూసెక్కు అంటే ఏమిటి..? ఈ పదాలకు అర్థం తెలుసా..?
TMC, క్యూసెక్… ఈ పదాలను వార్తల్లో గానీ, సోషల్ మీడియాలో గానీ, మీరు తరుచు వినే ఉంటారు. ఇక వర్షాకాలం వచ్చిందంటే చాలు భారీ వర్షాలు, వరదలు సంభవిస్తాయి. ఇక ఆ వరద నీరు అంతా నదుల రూపంలో… డ్యాంలో కి గానీ, రిజర్వాయర్ లోకి గానీ భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఇక ప్రాజెక్టులో నీరు భారీగా చేరడం, వాటిని టీఎంసీల ప్రాదిపదికన దిగువకు వదులుతున్నారు. మరో అంశంలో ఎగువ దిగువ రాష్ట్రాల నీటి…