Shubhanshu Shukla : భారత్ కు చేరుకున్న స్సేస్ హీరో శుభాంశు శక్లా..

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)ను సందర్శించిన తొలి భారత వ్యోమగామి శుభాంశు శుక్లా కొద్దిసేపటి క్రితం భారత్‌కు చేరుకున్నారు. యాక్సియం-4 మిషన్‌తో భారత రోదసి చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న వ్యోమగామి శుభాంశు శుక్లా భారత్​కు చేరుకున్నారు. అంతరిక్ష యాత్ర…

Read More