Tag: real estate market
-

Hyderabad! Rs.177 crore per acre : హైదరాబాద్ లో చరిత్ర సృష్టించిన.. రియల్ ఎస్టేట్..! ఎకరం రూ.177 కోట్లు..
తెలంగాణలో గత కొంత కాలంగా.. రియల్ ఎస్టేట్ రంగం పడిపోయిందన జోరుగా ప్రచారం జరిగింది. ఒక మాటలో చెప్పాలంటే.. రియల్ ఎస్టేట్ రంగం మందగమనం ఉందనే చెప్పాలి. కానీ ప్రస్తుతం ఆ ప్రచారానికి భిన్నంగా, హైదరాబాద్‌లో భూముల వేలంలో సరికొత్త రికార్డు నమోదైంది. రియల్ ఎస్టేట్ చరిత్రలో సరికొత్త రికార్డు నమోదైంది. నగరంలోని అత్యంత ఖరీదైన ప్రాంతమైన రాయదుర్గంలో తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టీజీఐఐసీ) నిర్వహించిన భూ వేలంలో ఎకరం భూమికి రికార్డు స్థాయిలో రూ.177…
-

KPHB : హైదరాబాద్ భూములకు రెక్కలు.. ఎకరం 70 కోట్లు.. ఆదాయం 547 కోట్లు
KPHB ఈ పదంతో పెద్దగా పరిచయం అక్కర్లేదు. సోషల్ మీడియాలో విపరీతంగా ఫేమస్ అయిన ఎరియా. ఇప్పుడు మరో కొత్త వార్తతో.. KPHB పేరు మారుమ్రోగిపోతుంది. ఏంటా అని అనుకుంటున్నారా..? అయితే ఆగండి అక్కడికే వస్తున్నా..? రియల్ ఎస్టేట్ మార్కెట్ KPHB కొత్త రికార్డు.. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో (Hyderabad real estate market) మరోసారి భూమి ధరలు రికార్డు స్థాయికి చేరాయి. కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డ్ KPHB ప్రాంతంలో ఎకరం భూమి ఏకంగా రూ.…