Tag: Rahul Gandhi
-

Rahul Gandhi : ఆంధ్రప్రదేశ్ లోని కాశీబుగ్గ ఆలయం తొక్కిసలాట ఘటనపై స్పందించిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందన
ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం జరిగిన తొక్కిసలాటలో కనీసం 9 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘోర విషాదంపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు తక్షణ సాయం అందించాలని డిమాండ్ చేశారు. ఈ దుర్ఘటనపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందిస్తూ, “ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో ప్రాణనష్టం…
-

Rahul Gandhi : నిజంగా బీజేపీ EC తో కుమ్మక్కైందా..?
బీజేపీ కోసమే ఎన్నికల సంఘం ఓట్ల చోరీకి పాల్పడుతోందని రాహుల్ గాంధీ విరుచుకుపడుతున్నారు. ఆ విషయాన్ని రుజువు చేసేందుకు తమవద్ద అణుబాంబు లాంటి ఆధారాలున్నాయని చెప్పారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు (Bihar Assembly Elections) ఆ రాష్ట్ర ఈసీ ఓటర్ల జాబితాకు సంబంధించిన ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను చేపట్టిన నేపథ్యంలో ఈ సవరణను ముందు నుంచీ వ్యతిరేకిస్తున్న రాహుల్ గాంధీ… ఈసీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఓటర్ లిస్టులకు (Voter lists) సంబంధించి ఎలక్ట్రానిక్ డేటాను…
-

Parliament : ఢిల్లీలో హై టెన్షన్.. పార్లమెంట్ వద్ద కాంగ్రెస్ ఎంపీల ఆందోళన
న్యూఢిల్లీ : న్యూ ఢిల్లీలోని పార్లమెంట్ లో (Parliament) కాంగ్రెస్ ఎంపీల ఆందోళలతో పార్లమెంట్ దద్దరిల్లింది. దీంతో సోమవారం ఆగస్ట్ 11 ఉదయం ప్రారంభమైన ఉభయ సభలు కాసేపటికే వాయిదా పడ్డాయి. పార్లమెంట్ లో బీహార్ ఓటర్ల జాబితా సంవరణపై చర్చ జరపాలన ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. ప్రతిపక్షాల డిమాండ్లను అధికార పక్షం అంగీకరించకపోవడంతో కాంగ్రెస్ ఎంపీలు ఆందోళనకు దిగాయి. బీహార్ ఓటర్ల జాబితా (Bihar Voter List) సవరణపై డిబేట్ నిర్వహించాల్సిందేనని ఉభయ సభల్లోని ప్రతిపక్ష…
-

Shashi Tharoor : కాంగ్రెస్ నుంచి శశి థరూర్ సస్పెండ్ ..?
గత కొంత కాలంగా జాతీయ కాంగ్రెస్ (National Congress) పార్టీలో శశిథరూర్ (Shashi Tharoor) కి అక్కడి నేతలకు పడటం లేదాటా. ఒకరికొకరు కారాలు మిరియాలు నూరుతున్నారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీలో (National Congress Party) సీనియర్ నేత, తిరువనంతపురం లోక్‌సభ సభ్యుడు శశిథరూర్‌పై పార్టీ అధిష్టానం ఆగ్రహంతో ఉందా..? ఆయనపై వేటు వేయడానికి రంగం సిద్ధమవుతుందా..? అంటే తాజా రాజకీయ పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీకి, ఎంపీ శశిథరూర్…