ప్రస్తుతం సోషల్ మీడియాలో ఏంట నడుస్తుంది అంటే.. అందరి నుంచి ఒకటే మాట. అదే నానో బనానా ట్రెండ్. అవును ఇప్పుడు ఏ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ చూసిన నానా బనానా ట్రెండ్ తెగ వైరల్ అవుతుంది. రోజుకో రకం…