కాలజ్ఞానం మఠం కుప్పకూలింది.. శ్రీశ్రీశ్రీ పోతులూరి వీరబ్రహ్మం గారి గురించి తెలియవని వాళ్లు, ఆయన చెప్పిన కాలజ్ఞానం వినని వాళ్లు బహుసా ఉండరేమో. ఇక తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఆయన పేరుతో పరిచయం అక్కర్లేని పేరు. ఆయన స్వగ్రమం లోని బ్రహ్మంగారి…