Tag: Pollution Control Board

  • Bigg Boss : డీకే శివకుమార్ ఆదేశం.. తెరుచుకున్న బిగ్ బాస్ హౌస్..

    Bigg Boss : డీకే శివకుమార్ ఆదేశం.. తెరుచుకున్న బిగ్ బాస్ హౌస్..

    ప్రపంచవ్యాప్తంగా బిగ్ బాస్ కి విశేషమైన ఆదరణ దక్కించుకున్న విషయం తెలిసిందే. ఇక ఇండియాలోనూ అతిపెద్ద రియాలిటీ షోగా ‘బిగ్ బాస్’ కు పేరుంది. తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళ, మరాఠి వంటి అన్ని ప్రధాన భారతీయ భాషల్లో ఈ షో నడుస్తోంది. ఆడియన్స్ నుంచి అనూహ్య స్పందన లభిస్తుండటంతో నిర్వాహకులు సరికొత్త సీజన్స్ తో అలరించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇటీవలే తెలుగుతో పాటు కన్నడలోనూ కొత్త సీజన్లు షురూ అయ్యాయి. అయితే కన్నడ ‘బిగ్‌బాస్’కి షాక్…