Tag: Pawan Kalyan
-

Pawan Kalyan : భీమవరం డీఎస్పీపై పవన్ కల్యాణ్ సీరియస్.. తో** తీస్తా..?
Deputy CM Pawan Kalyan: భీమవరం డీఎస్పీ జయసూర్య వ్యవహారాలపై పశ్చిమ గోదావరి ఎస్పీతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చర్చించారు. డీఎస్పీ జయసూర్యపై పవన్ కళ్యాణ్‌కు తరచూ ఫిర్యాదులు వెళ్లాయి. పేకాట శిబిరాలు పెరిగిపోయాయని, సివిల్ వివాదాలలో జయసూర్య జోక్యం చేసుకొంటున్నారని, కొందరి పక్షం వహిస్తూ కూటమి నేతల పేరు వాడుతున్నట్లు పవన్‌కు ఫిర్యాదులు వచ్చాయి. ఇక విషయంలోకి వెళ్తే.. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం డీఎస్పీ జయసూర్యపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహంగా…
-

Tollywood : సెప్టెంబర్‌లో ఎన్ని సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయో తెలుసా..?
సెప్టెంబర్‌లో థియేటర్లలోకి వచ్చే సినిమాలివే! గత కొన్ని నెలల నుంచి ఇప్పటి వరకు రిలీజైన సినిమాలు టాలీవుడ్ ప్రేక్షకులను అంతగా అలరించలేకపోతున్నాయి! ఆగస్టు నెలలో రిలీజైన కూలి, WAR 2 వంటి పెద్ద సినిమాల ప్రేక్షకులను అంతగా అలరించలేక పోయాయి. దీంతో అందరి దృష్టి ఇప్పుడు వచ్చే నెల సెప్టెంబర్ పైనే ఉంది. మరి ఈసారైనా ఫ్యాన్స్ అంచనాలను సినిమాలు అందుకుంటాయా లేదా అన్నది చూడాల్సి ఉంది. మరి ప్రేక్షకులు అంతగా ఎదురుచూస్తున్న ఆ సినిమాలు ఏంటో…
-

Kota Srinivasa Rao | కోట శ్రీనివాస్ చివరి సినిమా పవన్ కళ్యాణ్ తోనే ..!
తెలుగు చిత్ర పరిశ్రమలో కోట శ్రీనివాసరావు (Kota Srinivas) విలక్షణ నటుడిగా ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. 1978లో చిరంజీవి (Chiranjeevi) సినిమా ప్రాణం ఖరీదు చిత్రంతో ఆయన ఇండస్ట్రీకి ఆరంగేట్రం చేశారు. కమెడియన్ గా , విలన్ (Villain) గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా సుమారు 850 సినిమాల్లో నటించిన ఆయనని భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది. Kota Srinivasa Rao | తెలుగు చిత్ర పరిశ్రమలో (Telugu film industry) కోట శ్రీనివాసరావు విలక్షణ నటుడిగా…

