Tag: Pan India Movie

  • Akhanda 2′ : ‘అఖండ 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సీఎం రేవంత్ రెడ్డి.. అల్లు అర్జున్ వస్తాడా..!

    Akhanda 2′ : ‘అఖండ 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సీఎం రేవంత్ రెడ్డి.. అల్లు అర్జున్ వస్తాడా..!

    నందమూరి బాలకృష్ణ, మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను కాంబోలో తెరకెక్కుతున్న కొత్త సినిమా “అఖండ 2”. ఈ ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన “అఖండ” చిత్రం సంచలన విజయాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు దానికి సీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతోంది. ఈ భారీ ప్రాజెక్ట్ నుంచి ఇప్పటికే బయటకొచ్చిన అన్ని అప్ డేట్స్ సినిమాపై అంచనాలు అమాంతం పెంచేశాయి. డిసెంబర్ 5న…

  • Allu Arjun : అల్లు అర్జున్-బోయపాటి కాంబోలో మూవీ?

    Allu Arjun : అల్లు అర్జున్-బోయపాటి కాంబోలో మూవీ?

    దేశవ్యాప్తంగా పాన్ ఇండియా చిత్రాల క్రేజ్ పెరుగుతున్నప్పటికీ స్టార్ హీరోల సినిమాలు పూర్తి కావడానికి రెండేళ్లు పైగానే పడుతుండటం అభిమానుల్లో కొత్త ఆందోళనను తీసుకొచ్చింది. పెద్ద సినిమాలు చూడటం ఆనందమే అయినా, తమ హీరోను స్క్రీన్‌పై తరచూ చూడలేకపోవడంపై అభిమానులు ఇటీవల బహిరంగంగానే తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టాలీవుడ్‌లో స్టార్ హీరో అల్లు అర్జున్ జోష్ కొనసాగుతోంది. ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో చేస్తున్న భారీ బడ్జెట్ సినిమా షూటింగ్ వేగంగా ముందుకు సాగుతోంది. ఈ ప్రాజెక్ట్…

  • Akhanda 2 3D : బాలయ్య ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. 3Dలోనూ అఖండ-2

    Akhanda 2 3D : బాలయ్య ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. 3Dలోనూ అఖండ-2

    నందమూరి బాలకృష్ణ- దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే టాలీవుడ్లో ఒక ప్రత్యేక హంగామా అని ప్రేక్షకులు అనుకుంటారు. ఈ జంట అందించిన సింహ, లెజెండ్, అఖండ సినిమాలు బాక్సాఫీస్లో పెద్ద విజయాలను సాధించాయి. ఇప్పుడు అదే మాస్ ఎమోషన్ను మరింత భారీ స్థాయికి తీసుకెళ్తూ ‘అఖండ 2’ను రూపొందిస్తున్నారు. లాంగ్ గ్యాప్ తర్వాత వస్తున్న ఈ సీక్వెల్ పై అంచనాలు ఆకాశానికి ఎగబాకాయి. ఇటీవల విడుదల చేసిన ‘అఖండ 2’ ఫస్ట్ గ్లిమ్స్ సోషల్ మీడియాలో…

  • Raja Saab : ది రాజా సాబ్’ మళ్లీ రీషూట్ అవుతుందా..?

    Raja Saab : ది రాజా సాబ్’ మళ్లీ రీషూట్ అవుతుందా..?

    తెలుగు సినీ ఇండస్ట్రీలోనే కాకుండా దేశవ్యాప్తంగా తనకంటూ ప్రత్యేకమైన మాస్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు రెబల్ స్టార్ ప్రభాస్ . ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన ఆ తర్వాత సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్, సలార్, కల్కి 2898ఏడీ.. ఇలా వరుసగా భారీ స్థాయిలో సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ప్రభాస్ సినిమాల రిలీజ్ అంటే అభిమానులకు పండగే. ప్రభాస్ ‘ ది రాజా సాబ్ ’ చిత్రం ద్వారా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ప్రభాస్ స్టైల్,…

  • Akhanda 2 : అఖండ 2 ట్రైలర్‌పై యంగ్ హీరో కామెంట్స్?

    Akhanda 2 : అఖండ 2 ట్రైలర్‌పై యంగ్ హీరో కామెంట్స్?

    అఖండ 2 : సింహా, లెజెండ్, అఖండ.. ఇలా బాలకృష్ణ, బోయపాటి కాంబో అంటేనే బాక్సాఫీస్‌కు పూనకాలు వస్తాయని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు వీళ్లు నాలుగోసారి అఖండ 2: తాండవంతో వస్తున్నారు. రీసెంట్‌గా రిలీజైన బ్లాస్టింగ్ రోర్ టీజర్, అందులోని బాలయ్య మార్క్ డైలాగ్, సౌండ్ కంట్రోల్ లో పెట్టుకో.. సోషల్ మీడియాను షేక్ చేశాయి. ఫ్యాన్స్ అయితే ఫుల్ కిక్‌లో ఉన్నారు. అయితే, ఈ సినిమా క్రేజ్ కేవలం నందమూరి ఫ్యాన్స్‌కే పరిమితం కాలేదు. ఇప్పుడు…

  • Prabhas : ప్రభాస్ సినిమా స్పిరిట్ లో నటించాలని ఉందా.. అయితే ఇది మీకోసమే..!

    Prabhas : ప్రభాస్ సినిమా స్పిరిట్ లో నటించాలని ఉందా.. అయితే ఇది మీకోసమే..!

    పాన్ ఇండియా (Pan India) సూపర్ స్టార్ ప్రభాస్ (Prabhas) ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉంటున్నాడు. ప్రస్తుతం సుమారు అరడజనుకు పైగా సినిమాలు డార్లింగ్ చేతిలో ఉన్నాయి. మరి మీరు కూడా ప్రభాస్ తో కలిసి నటించాలనుకుంటున్నారా? డార్లింగ్ తో కలిసి సిల్వర్ స్క్రీన్ పై కనిపించాలనుకుంటున్నారా? అయితే ఇది మీకోసమే.. పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ లైనప్‌లో ఎన్ని సినిమాలున్నా స్పిరిట్‌ (Spirit) పైనే ఫ్యాన్స్ కళ్లన్ని. అసలు స్పిరిట్ సినిమాపై ఆడియెన్స్‌లో…