Kamchatka : రష్యాలో మరో సారి భూకంపం..

Earthquake | రష్యాలో మరోసారి భారీ భూకంపం సంబవించింది. కామ్‌చట్కా తీరంలో ప్రకంపణలు వరుస భూకంపాలతో (Earthquake) రష్యా వణికిపోతున్నది. గత బుధవారం 8.8 తీవ్రతతో కామ్‌చట్కా (Kamchatka) ద్వీకల్పంలో భారీ భూకంపం రాగా, జూలై 31న కురిల్‌ ఐలాండ్‌లో 6.5…

Read More